ఎల్చి రెడ్డిపల్లి కస్తూరిబా స్కూల్ ని సందర్శించిన … తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఏజెన్సీ న్యూస్ , పినపాక ప్రతినిది 27 జూలై 2023 , పినపాక మండలం ఎల్చి రెడ్డిపల్లి కస్తూరిబా స్కూల్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సందర్శించడం జరిగింది, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో అధికార యంత్రంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించాలని సూచించారు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఎవరిని ఉండకూడదని వారికోసం పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు,