సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా S.P డా” వినీత్…..
ఏజెన్సీ న్యూస్, అశ్వాపురం ప్రతినిది,22 జూలై 2023 , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పోలీస్ స్టేషన్ ని సందర్శించి అనంతరం మండలంలో అమ్మగారి పెళ్లి వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా S.P డా” వినీత్ ఈ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు పాల్గొన్నారు.