మాణిక్‌రావు ఠాక్రే ని కలిసిన చందా లింగయ్య దొర ….
ఏజెన్సీ న్యూస్ , హైదరాబాద్ ప్రతినిది 24 జూలై 2023, హైదరాబాద్ గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రేని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి నియోజకవర్గ పరిస్థితుల గురించి తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీ చైర్మన్, ఎక్స్ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర , పినపాక నియోజకవర్గం టిపిసిసి సభ్యులు చందా సంతోష్ కుమార్ తదితరులు..