తెలంగాణ హైకోర్ట్ సంచలన తీర్పు…..
ఏజెన్సీ న్యూస్ , కొత్తగూడెం ప్రతినిది 25 జూలై 2023 , కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ను ప్రకటించిన కోర్టు వనమా వెంకటేశ్వర్ రావు గెలుపును సవాల్ చేస్తూ 2018 లో హైకోర్టును ఆశ్రయించిన జలగం ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని పిర్యాదు లో పేర్కొన్న జలగం వెంకట్రావ్ సమగ్ర విచారణ అనంతరం వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని తీర్పు నిచ్ఛిన హైకోర్ట్ సమీప అభ్యర్ధిగా జలగం వెంకటరావును విజేత గా ప్రకటించిన కోర్టు ఎన్నికల కమీషన్ కు తప్పుడు అఫిడవిట్ సమర్పించిందుకు గాను వనమాకు రూ5లక్షల జరిమానా,2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యే గా అర్హుడు కాదని సంచలన తీర్పు నిచ్చిన హైకోర్ట్…