“పొదేం మధుచంద్ర” పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న విజయ్ గాంధీ…!!
ఏజెన్సీ న్యూస్ , భద్రాచలం ప్రతినిది 26 జూలై 2023, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు-భద్రాచలం శాసనసభ్యులు-పెద్దలు పొదేం వీరయ్య కుమారుడు. మా సోదరుడు శ్రీ పొదేం మధుచంద్ర జన్మదినం సందర్భంగా నేడు క్యాంప్ కార్యాలయంనందు పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బట్టా విజయ్ గాంధీ నేతృత్వంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.