బ్రిడ్జి పై నుండి గోదావరి వరద ఉధృతి పరిస్థితి పరిశీలించిన…తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఏజెన్సీ న్యూస్ , భద్రాచలం,జూలై .21.2023, బ్రిడ్జి పై నుండి గోదావరి వరద ఉధృతి పరిస్థితి పరిశీలించిన…తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు గోదావరి వరదలపై సమీక్ష సమావేశం అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రియాంక అలా గారి అధ్యక్షతన జరిగిన సమావేశ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు వీరితోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు హాజరయ్యారు ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారుఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రంగా అనునిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు , ఇతర ప్రాంత ప్రజలు బయటికి రాకుండా ఎక్కడి వారు అక్కడే ఉండాలని అనవసరంగా బయటకి రాకుండా ఉండాలన్నారు, సహాసకృత్యాలు చేయడం చేపల వేటకు