మణుగూరు మండల కేంద్రములో ఘనంగా ధనసరి సూర్య జన్మదిన వేడుకలు
ఏజెన్సీ న్యూస్ , మణుగూరు ప్రతినిది 26 జూలై 2023, మణుగూరు మండలం కేంద్రములో యూత్ కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ పినపాక నియోజకవర్గం నాయకులు సూర్య పుట్టిన రోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోల్లినేని సురేష్ ఆధ్వర్యములో సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా సమస్యల పై తమ గొంతును వినిపిస్తూ నిరంతరం పోరాటం చేస్తున్న మహా నాయకులు కరోనా కష్ట కాలం లో ప్రజలందరూ ఇంటికే పరిమితమైన సందర్భంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేదల ఆకలి తీర్చిన నాయకులు సూర్య గారు రాబోయే రోజుల్లో సూర్య గారు ఉన్నతమైన పదవులు అధిరోహించి పేద ప్రజలకు అండగా ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు దోసపాటి చింటూ కమ్మల యాదయ్య తోట విష్ణు బండారు సందీప్ నక్కన బోయిన మహేష్ కమ్మాల లింగస్వామి సాయి జగన్ బొబ్బల సాయి కాంగ్రెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి లోకేష్ రెడ్డి యుగంధర్ గౌడ్ శ్రీను నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు