వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి.. పాయం
ఏజెన్సీ న్యూస్ , మణుగూరు ప్రతినిది 26 జూలై 2023 , మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో సుందరయ్య నగర్ గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ఇళ్లల్లోకి నీరు చేరిపోయినటువంటి రోడ్లమీదకి మురుగునీటి చేరినటువంటి ప్రజలను పరామర్శించి నిరాశ్రయులైన వృద్ధ దంపతులకు ఆర్థిక సహాయం అందించిన పినపాక మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాయం వెంకటేశ్వర్లు , ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు