గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న మణుగూరు డిఎస్పి రాఘవేందర్ రావు
ఏజెన్సీ న్యూస్వి ,మణుగూరు ,జూలై20.07.2023 స్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మణుగూరు చినరాయి గూడెం గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న మణుగూరు డిఎస్పి రాఘవేందర్ రావు, సీఐ ముత్యం రమేష్, రెవెన్యూ సిబ్బంది, ఎంపీవో వెంకటేశ్వర్లు ,హెల్త్ డిపార్టుమెంట్ సిబ్బంది.