Spread the love

 తేనెటి విందు కార్యక్రమంలో పాల్గొన్న . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  రేగా కాంతారావు …

ఏజెన్సీ న్యూస్,మణుగూరు ప్రతినిది,23 జూలై 2023, మణుగూరు మండలం లోని నర్సు కాలనీ నందు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కీసర శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు  రేగా కాంతారావు  హాజరయ్యారు అనంతరం వారి కుటుంబ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది…

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *