10 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఏజెన్సీ న్యూస్ , మణుగూరు ప్రతినిది 24 జూలై 2023, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సమక్షంలో ఆళ్లపల్లి మండలానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 10 కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు, వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు…