తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసిన … అశ్వాపురం మండల నూతన సిఐ రవీందర్….
ఏజెన్సీ న్యూస్ , మణుగూరు ప్రతినిది 25 జూలై 2023 , మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను ఇటీవల అశ్వాపురం మండల సిఐగా బాధ్యతలు చేపట్టిన రవీందర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేయడం జరిగింది.