కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన సారపాక బిఆర్ఎస్ కార్యకర్తలు
ఏజెన్సీ న్యూస్ , బూర్గంపాడు ప్రతినిది 24 జూలై 2023భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు సారపాకలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు సారపాక గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్ వారపు సంత రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం జరిగింది అని ఈ కార్యక్రమంలో సారపాక పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాస్ బూర్గంపాడు మండల అధ్యక్షులు గోపరెడ్డి రమణారెడ్డి బూర్గంపాడు మండల కార్యనిర్వహణ అధ్యక్షులు జలగం జగదీష్ బూర్గంపాడు మండల సొసైటీ చైర్మన్ బిక్క సాని శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు సారపాక పట్టణ యూత్ అధ్యక్షులు సోము లక్ష్మి చైతన్య రెడ్డి భూక్య కృష్ణ మండల నాయకులు సాయి బాబా చుక్కపల్లి బాలాజీ బాణోత్ శ్రీను కర్రి నాగేశ్వరరావు జలగం చంద్ర శేఖర్ దారా నరసింహారావు అధ్యక్షులు కౌలూరి వీరయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి పంగి సురేష్ మాజీ ఎంపిటిసి దాసరి వెంకటరమణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సూది పాక ఈశ్వర్ యూత్ నాయకురాలు బేబీ రాణి యూత్ నాయకులు చిలికాని శివ రాయల నరేంద్ర గొడ్లరాజు భూక్య చిరంజీవి శ్రీకాంత్ దేవులపల్లి గురవయ్య తదితరులు పాల్గొన్నారు