భద్రాచలం వద్ద భారీగా వరద పోటు.
రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు రాత్రి 9.30 గంటలకు 48.00అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారులపైకి చేరిన వరద నీరు నిలిచిపోయిన రాకపోకలు. భద్రాచలం వద్ద గోదావరి నది నుండి 11,44,645 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల.