ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో మరణించిన కోడెం పాపారావు పార్థివ దేహాన్ని నివాళులర్పించిన … తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఏజెన్సీ న్యూస్ , కరకగూడెం ప్రతినిది 27 జూలై 2023 , కరకగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కలవల నాగారం గ్రామానికి చెందిన కోడెం పాపారావు (22) సంవత్సరాలు బుధవారం నాడు రాత్రి ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో మరణించడంతో మృతుడి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ & విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి మనో ధైర్యం కల్పించారు