బూర్గంపహడ్ నూతన పోలీస్ స్టేషన్ సందర్శించిన “ఐజి” చంద్రశేఖర్ రెడ్డి.
ఏజెన్సీ న్యూస్, బుర్గంపహాడ్ ప్రతినిది,22 జూలై 2023 , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న నూతన పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన ఐజి చంద్రశేఖర్ రెడ్డి,అనంతరం మండల కేంద్రంలోని ఆంధ్ర,తెలంగాణ సరిహద్దు లో గల బ్రిడ్జి సమీపంలో వరద ప్రాంతాన్ని పరిశీలించారు.వీరితో పాటు జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం స్థానిక ఎస్ఐ లు ఉన్నారు.