నూతన కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన దోసపాటి
ఏజెన్సీ న్యూస్,కొత్తగూడెం ప్రతినిది,21 జూలై 2023 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటీవల నూతనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ప్రియాంక అలాని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే ఇచ్చి, జ్ఞాపికను అందజేసి శుభాకాక్షలు తెలిపిన శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వర రావు